Virat Kohli Will Be More Dangerous.. Gambhir సపోర్ట్ | Teamindia || Oneindia Telugu

2021-12-13 202

Gautam Gambhir and Bradd Hogg feels sacking virat kohli odi Captaincy will be useful for kohli himself.. so that he can perform well in all formats without any burden.
#ViratKohli
#Bcci
#Ganguly
#RohitSharma
#Teamindia
#Indvssa

టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించినా అతని ఆటలో ఎలాంటి మార్పు ఉండదని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. బీసీసీఐ నిర్ణయంతో విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టుకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పించిన బీసీసీఐ రోహిత్ శర్మను కొత్త సారథిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బీసీసీఐ తీరును తప్పుబడుతుండగా మరికొంతమంది సమర్థిస్తున్నారు. ఈనేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ.. కోహ్లీ బ్యాటింగ్‌లో రాణిస్తాడని చెప్పాడు.